నీ పోతిరెడ్డిపాడు కథేమిటో చూస్తా అంటున్నాడు... సో, బ్రదర్ అనిల్, కేసీయార్‌పై ఏం చర్యలు తీసుకుంటావు..? ఏం కేసులు పెడతావు..? ప్లీజ్, కాస్త క్లారిటీ ఇవ్వగలవు... జగన్‌ను అడిగి చెప్పినా సరే, ఇక్కడ కేసీయార్ వెయిటింగ్...!!