బీబీసీ చెత్త పాత్రికేయం..! పాత పెంటను తవ్విపోస్తోంది ఎందుకో..!!

ఆర్థిక వ్యవస్థ దివాలా తీసి, అంతర్జాతీయ మార్కెట్‌లో బిచ్చమెత్తుకుంటున్నా సరే… పాత విద్వేషాలు, విషాలు, యుద్దాలు మానేద్దాం బ్రదర్ అని సాక్షాత్తూ ఆ దేశ ప్రధానే ఇండియాను దేబిరిస్తున్నా సరే… ఆ దేశాన్ని రిప్రజెంట్ చేస్తున్న కొందరు మారరు… వాళ్ల తత్వాలు మారవు.,. తాజా బీబీసీ వివాదం అంతే… ఒక ఎజెండా ప్రకారం ఇండియాపై, హిందుత్వపై సాగే ఓ బ్యాడ్ ప్రాపగాండా… బీబీసీ… కొత్తగా చెప్పుకునేదేమీ లేదు… ఇండియా మీద, ప్రత్యేకించి హిందుత్వ మీద రేయింబవళ్లూ వ్యతిరేకతే… … Continue reading బీబీసీ చెత్త పాత్రికేయం..! పాత పెంటను తవ్విపోస్తోంది ఎందుకో..!!