డియర్ మేఘా… ఒకటో కృష్ణుడు, రెండో కృష్ణుడు… ఈ కథ ఇంతకీ ఎక్కడిదబ్బా…

ఓ హీరోయిన్… ఒక హీరో… ఇద్దరూ ఇంట్రావర్టులే… ఒకరి పట్ల ఒకరి ప్రేమను కూడా వ్యక్తీకరించుకోలేరు… సిగ్గరులు… కొన్నేళ్లకు బండి గాడిన పడుతుంది… ప్రేమించుకుంటే ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాల్సిందే అనే సూత్రాన్ని, పెళ్లే ప్రేమకు అంతిమ గమ్యం అనే తత్వాన్ని సినిమాలు, సాహిత్యం మనకు ఏళ్లకేళ్లుగా బాగా ఎక్కించాయి కదా… ఆ ప్రేమతత్వం మేరకే పెళ్లిచేసుకోవాలని వాళ్లు కూడా అనుకుంటారు… ఈలోపు హీరోకు ప్రమాదం జరుగుతుంది, ఆమె హతాశురాలవుతుంది… ఇక రెండో కృష్ణుడు ఆమె జీవితంలోకి వస్తాడు, … Continue reading డియర్ మేఘా… ఒకటో కృష్ణుడు, రెండో కృష్ణుడు… ఈ కథ ఇంతకీ ఎక్కడిదబ్బా…