“కావమ్మ మొగుడు… అంటే కామోసు అనుకున్నాను… నాకేం సంబంధం…?’’

. Murali Buddha …. ఓ గ్రూపులో కనిపిస్తే పవర్ స్టార్ కు బాగా సరిపోతుందేమో అనిపించింది …… “కావమ్మ మొగుడు.. అంటే కామోసు అనుకున్నాను…. _ (భలే సరదాగా ఉంటుంది… చదవండి)_ ================= దివంగత కొణిజేటి రోశయ్య శాసనసభలో గాని, మండలిలోగానీ ఎంత క్లిష్ట సమస్యపైన మాట్లాడుతున్నా తనదైన హాస్యం జత చేసేవారు… ఒకసారి మండలిలో అప్పటి CM NTR ‌ గురించి మాట్లాడుతూ… మిమ్మల్ని చూస్తే నాకు కావమ్మ మొగుడు కథ గుర్తుకొస్తుంది అన్నారు. … Continue reading “కావమ్మ మొగుడు… అంటే కామోసు అనుకున్నాను… నాకేం సంబంధం…?’’