డర్టీ కేరక్టర్‌..‍! సమంత ముందుగానే వదిలించుకుని బతికిపోయింది..!!

‘డర్టీ కేరక్టర్’… నటుడు సిద్ధార్థ్‌ను ఉద్దేశించి ఈ మాట అనడానికి పెద్దగా సందేహించనక్కర్లేదేమో… తను సైనా నెహ్వాల్ మీద వాడిన నీచమైన పదాలు చదివితే వచ్చే కోపం ఇది… నిజానికి ఇది మొదటిసారేమీ కాదు, తనకు ఈ ప్రేలాపనలు, బూతులు, కూతలు బాగా అలవాటైపోయాయి… సైనా ఒక దశలో వరల్డ్ నంబర్ వన్ ర్యాంకర్… పద్మభూషణ్… 30 ఏళ్ల వయస్సులోపే సాధించిన విజయాలు బోలెడు… మరి సిద్ధార్థ్..? ఆమెను ఉద్దేశించి ‘‘సటల్ కాక్’’ ఛాంపియన్ అని ట్వీట్టాడు… … Continue reading డర్టీ కేరక్టర్‌..‍! సమంత ముందుగానే వదిలించుకుని బతికిపోయింది..!!