భేష్… అలుపెరగని ఆశావాది..! అనగనగా ఈ పట్టువదలని విక్రమార్కుడు..!

వారసత్వం, బ్యాక్ గ్రౌండ్ అనేది ఎంట్రీకి, పరిచయానికే, తరువాత ఎవరైనా సరే తమ ప్రతిభను నిరూపించుకుంటేనే నిలబడతారు…… అని తమ వారసుల్ని తెలుగు తెర మీద రుద్దే ప్రతివాళ్లూ చెబుతారు… వాళ్ల భక్తులూ చెబుతారు… పాక్షిక సత్యమే ఇది… బ్యాక్ గ్రౌండ్ పదే పదే నిలబెట్టడానికి ప్రయత్నిస్తుంది… ఆ సౌలభ్యం వేరేవాళ్లకు ఎందుకు ఉంటుంది..? అక్కినేని నాగసుమంత్… సారీ, అక్కినేని కుటుంబం నుంచే వచ్చిన యార్లగడ్డ సుమంత్ సంగతే తీసుకుందాం… అక్కినేని వారసత్వం, ఒక స్టూడియోలో భాగస్వామ్యం… … Continue reading భేష్… అలుపెరగని ఆశావాది..! అనగనగా ఈ పట్టువదలని విక్రమార్కుడు..!