ఇందిర నాసికకూ ఓ కథ… అందులో ఓ వికృతకోణం… గాయత్రి అంటే మంట…
ఉక్కుమహిళను నిన్న ఆమె వర్ధంతి సందర్భంగా స్మరించుకున్నాం కదా…. ఉక్కుమనిషి అయితేనేం, ఉద్వేగాలు ఉండవా..? పైగా ఓ యువరాణిలా పెరిగింది, ఆభిజాత్యం కలిగిన స్త్రీ… తనలో కనిపించిన ఓ వికృతకోణం గురించి చెప్పుకోవాలంటే…. తన మొహం మీద తనకే ఓ ఆత్మన్యూనత, మరీ ప్రత్యేకించి తన ముక్కు పొడవు మీద…! వేరే స్త్రీలతో, ప్రత్యేకించి రాజకుటుంబాల నుంచి వచ్చి, అందమైన వేషభాషలతో బతికే వారితో పోల్చుకునేది… ఈర్ష్యపడేది… పలుసార్లు ప్లాస్టిక్ సర్జరీ గురించి ఆలోచించింది… 1967 ప్రాంతంలో … Continue reading ఇందిర నాసికకూ ఓ కథ… అందులో ఓ వికృతకోణం… గాయత్రి అంటే మంట…
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed