ఢీ నుంచి సుధీర్, రష్మి ఔట్..? ఓహో, మొత్తానికే పొగబెడుతున్నారా…!!

ఢీ పదమూడో సీజన్ అయిపోయింది… ఫినాలేకు అల్లు అర్జున్ వచ్చినట్టుగా కూడా ప్రోమో విడుదలైంది… ఐకన్ స్టార్ అంటూ బన్నీకి అపూర్వ స్వాగతం, అట్టహాసం గట్రా మోతమోగిపోతోంది… బుధవారం రాత్రితో ఆ సీజన్‌కు ముగింపు… వెంటనే పద్నాలుగో సీజన్ స్టార్ట్ చేయడమే… ఢీ ఎప్పుడూ ఆగదు… మార్పులు, చేర్పులు కూడా ఉండవు… అదే డాన్స్ ఫార్మాట్‌లో, అవే సర్కస్ ఫీట్లతో అలా అలా కొనసాగుతూ ఉంటుంది… ఐతే ఈసారి ట్విస్ట్ ఏమిటంటే..? రాబోయే సీజన్‌లో సుధీర్, రష్మి … Continue reading ఢీ నుంచి సుధీర్, రష్మి ఔట్..? ఓహో, మొత్తానికే పొగబెడుతున్నారా…!!