తెలుగు టీవీ సీరియళ్లలోకి సూసైడ్ బాంబర్స్… ప్రతి దర్శకుడూ ఓ జక్కన్నే…

ఇదేమిట్రా బాబూ అనడిగాం అనుకొండి… ఏం..? పైసా లాజిక్కు లేకుండా రాజమౌళి మెంటల్‌ల ఏది మెరిస్తే దాన్ని తీసేస్తే, 1200 కోట్లు ఇచ్చి కిరీటాలు పెడితే… అదే క్రియేటివిటీ మేం వాడితే మమ్మల్ని తిడతారా అంటాడేమో ఆ సీరియల్ దర్శకుడు… ఎవరా దర్శకుడు..? ఏమిటా సీరియల్ అంటారా..? అది జీటీవీ వాడి సీరియల్… పేరు ఏమిటంటే..? ప్రేమ ఎంత మధురం..? ఎప్పుడైనా ఓ పావు ఎపిసోడ్ గతి తప్పి, మతి తప్పి చూడటం తటస్థిస్తే చాలు… కొంతసేపు … Continue reading తెలుగు టీవీ సీరియళ్లలోకి సూసైడ్ బాంబర్స్… ప్రతి దర్శకుడూ ఓ జక్కన్నే…