శెబ్బాష్ సూర్యా… ప్రయోగాలకు సాహసించేవాడే హీరో…

అవును, అందుకే తను సూర్య… దటీజ్ సూర్య… నిజానికి ఎప్పుడూ తను ఓ మట్టిముద్ద… ఏదైనా మంచి పాత్ర దొరికిందీ అంటే, అచ్చం ఆ పాత్రలా తనను తాను మలుచుకుంటాడు… చాలా మంది స్టార్ హీరోలతో పోలిస్తే తన మొహంలో భావోద్వేగాలు సరిగ్గా పలుకుతాయి… కష్టపడతాడు… గజిని దగ్గర్నుంచి ఎన్ని చూశాం… ఎన్ని చప్పట్లు కొట్టాం… మరోసారి… ఈసారి ఆకాశం నీ హద్దురా సినిమా గురించి… రియల్ స్టార్ హీరో… తను నిజంగానే వ్యాపారవేత్త… చాలా వ్యాపకాలున్నయ్… … Continue reading శెబ్బాష్ సూర్యా… ప్రయోగాలకు సాహసించేవాడే హీరో…