ఈరోజు పత్రికల్లో ప్రధాన వార్తల్లో ఒకటి… ఆదానీ విదేశాల నుంచి బొగ్గు తీసుకొచ్చి, దేశంలోని పవర్ జనరేటింగ్ యూనిట్లకు తప్పుడు లెక్కలతో ఎక్కువ ధరలకు అంటగట్టి వేల కోట్లు అక్రమంగా దండుకున్నాడని సారాంశం… రాహుల్ గాంధీ కూడా ఇదే ఆరోపణల్ని చేశాడు… బాలకృష్ణ తాజా సినిమా నేలకొండ భగవంత్ కేసరి చూస్తుంటే ఆదానీ గుర్తొచ్చాడు… ఈ సినిమా నిర్మాతలకు ఆదానీ మీద ఇదేం వ్యతిరేకత అనీ అనపించింది ఒకింత… ఎందుకంటే..? ఆదానీ అనగానే గుర్తొచ్చేది మోడీకి, బీజేపీకి […]
అర్థజ్ఞానం లేని చాలా దేడ్ దిమాక్ కేరక్టర్లు ఇప్పుడు నోళ్లు మూసుకున్నయ్…
Nagaraju Munnuru…….. == The Street Smart Guy and Others == హిండెన్ బర్గ్ (Hindenburg) 24 జనవరి, 2023…. హిండెన్ బర్గ్ రీసెర్చ్ అనే ‘ఫోరెనిక్స్ ఫైనాన్షియల్ పరిశోధన సంస్థ’ ప్రపంచవ్యాప్తంగా కంపెనీల్లో జరిగే అకౌంటింగ్ అవకతవకలను, మోసాలను గుర్తించి పరిశోధనాత్మక వ్యాసాలు ప్రచురిస్తుంది. హిండెన్ బర్గ్ సంస్థను రీసెర్చ్ సంస్థ అనడం కంటే షార్ట్ సెల్లింగ్ కంపెనీ అనడం సరియైనది. ఎందుకంటే ఇది ఏ కంపెనీలో అయితే అవకతవకలు జరిగాయని పరిశోధనాత్మక వ్యాసం […]
ఆదానీ- హిండెన్‌బర్గ్… అమెరికాలో ప్రకంపనలు… హౌజ్ ఆఫ్ ప్యానెల్లో కదలిక…
పార్ధసారధి పోట్లూరి ………. హిండెన్‌బర్గ్ Vs ఆదాని – అమెరికన్ కాంగ్రెస్ సభ్యురాలు ఇల్హాన్ ఒమర్ ! హిండెన్‌బర్గ్ ఆదానీ గ్రూపు మీద రిపోర్ట్ విడుదల చేసిన కొద్ది రోజులకే ఇల్హాన్ ఒమర్ మీద అమెరికా చర్య తీసుకోవడం వెనక హిండెన్‌బర్గ్ కి ఇల్హాన్ ఒమర్ కి ఏదన్నా సంబంధం ఉందా ? ఎప్పుడూ మోడీని విమర్శిస్తూ ఉండే ఇల్హాన్ ఒమర్ అవుట్ ! యాంటీ ఇండియా ఇస్లామిస్ట్ అమెరికన్ కాంగ్రెస్ మహిళ మరియు అమెరికన్ విదేశీ […]
ఓహ్… అదానీని ముంచిన హిండెన్ బర్గ్ రిపోర్టుల అసలు కథ ఇదా..?
Nàgaràju Munnuru……… == బెట్టింగ్ బంగార్రాజు హిండెన్ బర్గ్ == హిండెన్ బర్గ్ రీసెర్చ్ అనే ‘ఫోరెనిక్స్ ఫైనాన్షియల్ పరిశోధన సంస్థ’ ప్రపంచవ్యాప్తంగా కంపెనీల్లో జరిగే అకౌంటింగ్ అవకతవకలను, మోసాలను గుర్తించి పరిశోధనాత్మక వ్యాసాలు ప్రచురిస్తుంది. కాని దీని కథ అక్కడితో మగియదు. ఇది ఏ కంపెనీలో అవకతవకలు జరిగాయని పరిశోధనాత్మక వ్యాసం రాస్తుందో, స్టాక్ మార్కెట్లో ఆ కంపెనీ షేర్లను షార్ట్ సెల్లింగ్ చేస్తుంది. సాధారణంగా స్టాక్ ట్రేడర్లు మార్కెట్లో ఒక కంపెనీ షేరు ధర పెరుగుతుంది […]
అదానీ వార్తల దెబ్బకు స్టాక్స్ ఢమాల్… పర్లేదు, వారంలో సర్దుకుంటుంది…
Murali Buddha…. అకస్మాత్తుగా ఓ జ్ఞాపకం… 90 ప్రాంతంలో సంగారెడ్డిలో ఉద్యోగం …. BHEL లో పని చేసే మిత్రుడు ఓ స్కీమ్ గురించి చెప్పాడు… మనం ఓ ఫైనాన్స్ కంపెనీలో డిపాజిట్ చేస్తే రోజుకు ఒక శాతం వడ్డీ అంటే నెలకు 30 శాతం… ఇంకెవరినైనా చేర్పిస్తే మరింత వడ్డీ… ఈ చెయిన్ స్కీమ్ అప్పుడూ ఇప్పుడూ నడుస్తూనే ఉంటాయి… ఈ స్కీమ్ గురించి చెప్పగానే, నెలకు 30 శాతం వడ్డీ మనకు ఇస్తే వాడు […]
ఆదానీ అనగానే ముందు తిట్టేద్దాం… తప్పో ఒప్పో తరువాత సంగతి…
నిన్నటి నుంచీ చాలామంది వెక్కిరిస్తున్నారు ఒక వార్తను… ఫేస్బుక్లో ఫస్ట్ చాడ శాస్త్రి వాల్ మీద కనిపించినట్టుంది… ఈ వార్తను ఈమధ్యే చదివినట్టు గుర్తుంది, కానీ అది ఏ పత్రికో గుర్తురావడం లేదు… సరే, పత్రిక ఏదయితేనేం… పత్రికల్లో బేసిక్స్ కూడా తెలియనివాళ్లు అన్ని రంగాల మీద తోచినట్టు రాసిపారేస్తూ, అభాసుపాలవుతున్నారు… పాత్రికేయ ప్రమాణాలు రోజురోజుకూ పడిపోతున్నయ్ అనేది తాజా చర్చనీయాంశం… టెక్నికల్, బిజినెస్ వంటి అంశాలపై ఏమైనా రాసేటప్పుడు వాటి మీద కనీసావగాహన ఉండాలనేది ఓ అన్ […]
‘‘మీడియా దందా’’లోకి ఆదానీ..! లేటుగానైనా సరే లేటెస్టుగా కళ్లుతెరిచాడు..!!
ఆదానీ తెలివైనోడు… ఎంత తెలివైనోడు కాకపోతే సంపదలో వేగంగా అంబానీకి చేరువవుతున్నాడు మరి…! మనం చెప్పుకునేది ఏమిటంటే..? ఆదానీకి మీడియా దందా ఎంత లాభసాటో అర్థమైంది… లేటుగానైనా సరే, లేటెస్టుగా సమజైంది… కళ్లు తెరుచుకున్నయ్… అరె, మనం ఇన్ని రంగాల్లోకి మన వేళ్లను విస్తరించాం కదా, అసలు ఇన్నేళ్లూ మీడియా అనే దందాను ఎందుకు వదిలేశాం అని ఆత్మమథనంలో పడ్డాడు… వెంటనే నిర్ణయం తీసేసుకున్నాడు… మనం కూడా మీడియాలో అడుగుపెట్టేయాలి… ముందుగా ఒక చీఫ్ ఎడిటర్‌ను అపాయింట్ […]