వంద పుకార్లు ఉండనివ్వండి. అక్కడక్కడా కాంట్రవర్సీలు జరగనివ్వండి. లాబీయింగ్ అనే ఆరోపణ వినిపించనివ్వండి. జాతీయ చలనచిత్ర పురస్కారాలు మాత్రం ఎన్నటికీ వన్నె తగ్గవు. వాటి స్థాయి, స్థానం 69 ఏళ్లుగా పదిలంగానే ఉంది. భారతదేశంలో సినిమా కళాకారుడికి ఎన్ని అవార్డులైనా రానీ, కానీ జాతీయ అవార్డు ఇచ్చే కిక్ మరే అవార్డుకూ సాటి రాదు. జాతీయ అవార్డు రావడం అంటే ఒక గౌరవం, దేశవ్యాప్త గుర్తింపు, ప్రతిభ కలిగిన వ్యక్తి అనే పేరు.. ఇవన్నిటి మేళవింపు. ఆ […]
బన్నీ అవార్డును మిగతా హీరోలు ఎలా చూడాలి… కుళ్లుతూ కాదు, ఖుల్లంఖుల్లా ఖుషీతో…
ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆరు అవార్డులట… పర్లేదు, వస్తే వచ్చాయిలే… కానీ ఆశ్చర్యంతో, ఆనందంతో గమనించింది ఒకే ఒక పేరు అల్లు అర్జున్… ఎక్కడి గంగోత్రి సినిమా… ఎక్కడి పుష్ప… వావ్, వాట్ ఏ ప్రస్థానం… ఏడ్చేవాళ్లు ఏడ్వనీ… అబ్బే, అవి లాబీయింగు అవార్డులండీ అంటారు కొందరు… సో వాట్..? ఆర్ఆర్ఆర్ ఆస్కార్ అవార్డు కూడా అంతే కదా మరి… చంద్రబోస్కు అదేదో కొండపొలం మూవీలో పాటకు గాను అవార్డు దక్కింది… గుడ్… నాటునాటు పాటకు ఇవ్వకపోవడమే ఓ […]
తెలుగు హీరోలు ఎలుగ్గొడ్లు అట… వీడెవడో చాలా దూరం వెళ్లిపోయాడు…
Prasen Bellamkonda…… టూమచ్….. సినీ సమీక్షకు కొన్ని హద్దులుంటాయి. ఆ హద్దులు మీరడానికి కూడా కొన్ని పరిమితులుంటాయి. వాటిని కూడా దాటేసాడితడు. నిజం చెప్పాలంటే సినిమాను సమీక్షించినట్టుగా కాక రాజమౌళి మీద వ్యక్తిగత పగ పెట్టుకుని మూడార్లను వీధి కుళాయి దగ్గర తిట్టుకున్న పద్దతిలో వ్యాఖ్యానం చేసాడు. సినిమా బాగుండకపోతే దాన్ని విమర్శించడానికి చాలా పద్ధతులున్నాయి. ఆ పరిధి లోపల తిట్టొచ్చు. ఆ పద్ధతులను కాదని కూడా మర్యాదగా తిట్టొచ్చు. కానీ ఇతను మరీ మితిమీరాడు. భావ స్వేచ్చ […]