మోస్ట్ పాపులర్ నాన్ ఫిక్షన్ పర్సనాలిటీస్… అంటే..? టీవీ షోలు, సినీ ఫంక్షన్ల హోస్టులు, యాంకర్లు, యూట్యూబర్లు ఎట్సెట్రా… లేదా హఠాత్తుగా సెలబ్రిటీలు అయిపోయిన బర్రెలక్క, కుమారి ఆంటీ, మడత కుర్చీ పెద్దాయన, పల్లవి ప్రశాంత్ ఎట్సెట్రా… వీళ్లలో మిగతావాళ్లు వచ్చీపోయే కేటగిరీ.., కానీ టీవీ యాంకర్లు, హోస్టుల పాపులారిటీ కాస్త స్థిరంగానే కొనసాగుతూ ఉంటుంది… విషయానికొస్తే… ఆర్మాక్స్ అనే సంస్థ ఎప్పటికప్పుడు ఈ విభాగంలో కూడా పాపులారిటీ సర్వే నిర్వహిస్తుంది… అదేలెండి, ఆన్లైన్ వోటింగ్… ఎందరు […]
సుడిగాలి సుధీర్..! ఎక్కడా జాడాపత్తా లేడు… ఇంతకీ ఏమైపోయాడు..?
నిజమే… ఆల్రెడీ సోషల్ మీడియాలో ప్రచారం జోరందుకుంటోంది… సుడిగాలి సుధీర్ ఏమయ్యాడు..? ఈటీవీని వదిలేశాక… లేదా ఈటీవీ నుంచి బయటికి పంపించేయబడ్డాక… అటూఇటూ గాకుండా అయిపోయాడా..? ఒకప్పుడు జబర్దస్త్, ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీల్లో కమెడియన్‌గా, మెంటార్‌గా, హోస్ట్‌గా బిజీగా ఉండేవాడు… నడుమనడుమ సినిమాలు చూసుకునేవాడు… తరువాత ఈటీవీలో ఎవరికి కన్నుకుట్టిందో గానీ సుధీర్ మీద కక్ష స్టార్టయింది… ఒక్కొక్క రెక్కనే కత్తిరిస్తూ… చివరకు తనంతటతానే ఈటీవీ నుంచి బయటికి వెళ్లేలా చేశారు… ఆ తలతిక్క అగ్రిమెంట్ల […]
సునీతాంటీ ప్లీజ్… చంద్రబోసంకుల్ ప్లీజ్… *పాడుతా చేదుగా* అవసరమా..?!
ఈటీవీ… 16.1.2022… ఆదివారం… మధ్యాహ్నం… పన్నెండు గంటల నుంచి ఒంటి గంట… ప్రోగ్రాం పేరు పాడుతా తీయగా… తాజా హైదరబాద్ బార్క్ రేటింగ్స్ ఎంతో తెలుసా..? ఊహించలేరు… 0.79… నమ్మలేక, ఒకటికి పదిసార్లు చెక్ చేసినా అదే కనిపిస్తోంది… మరీ ఇంత ఘోరమా అనుకోనక్కర్లేదు… ఈ టీఆర్పీ రేంజ్ ఏ ప్రోగ్రాంకు వచ్చినా సరే, ఇక చాల్లేగానీ మూస్కోవోయ్ అని టీవీ ప్రేక్షకుడు చెబుతున్నట్టు లెక్క… అడ్డంగా తిరస్కరించినట్టు లెక్క… ఏమీ ఆశ్చర్యం అక్కర్లేదు… సింగర్ సునీత […]