ఫోటోలున్న కుండలు పగలగొట్టి నామినేషన్ చేయడం… మొహాలపై ఇంకు స్టాంపులు వేయడం… మెడల్లో జంతువుల పేర్లతో బోర్డులు వేలాడదీయడం…. ఈసారి బిగ్‌బాస్ సీజన్ చూస్తుంటే పాత సీజన్లే మళ్లీ చూస్తున్నట్టుగా ఉంది… ఇంట్రస్టు లేక ఈ సీజన్‌ను వదిలేశారా..? లేక క్రియేటివ్ టీం కెపాసిటీయే అలా ఉందా..? కొత్త ఆలోచనలు రావడం లేదా..? మెదళ్లు ఖాళీ అయిపోయాయా..? అసలు దరిద్రమైన రేటింగ్స్ వస్తూ… డబ్బులు తెచ్చే యాడ్స్ కూడా లేని స్థితిలో… ఎవరైనా సరే, కొత్తగా ఆలోచిస్తారు… […]