ముందుగా ప్రముఖ రచయిత Yandamoori Veerendranath ఫేస్ బుక్ వాల్ పై కనిపించిన చిన్న కంటెంట్ చదవండి… ‘‘”హీరోయిన్ డాక్టర్. దేశ సరిహద్దులో టెంట్. ఎదురుగా గాయాలతో సైనికుడు. అర్జెంటుగా ఆపరేషన్ చేయకపోతే చనిపోతాడు..! కానీ టెంట్ లో కరెంట్ లేదు…” రచయిత చెబుతొంటే నిర్మాత వింటున్నాడు. “…ఏమి చేయాలో అర్థం కాక హీరోయిన్ సైనికుడి వైపు నిస్సహాయంగా చూస్తుండగా, అకస్మాత్తుగా వెలుగు వస్తుంది. ఆశ్చర్యపోయి చూస్తే, పక్కనే అసిస్టెంట్ రోష్నీ తన వంటి మీద వస్త్రాలని ఒక్కొక్కటే […]