(రమణ కొంటికర్ల)……. కనిపించకుండా పోయిన పిల్లలు.. ఎంత వెతికినా ఆచూకీ లభించక ఆశలు వదులుకుని నీళ్లింకిపోయిన కళ్లకు మళ్లీ కనిపిస్తే.. ఆ తల్లిదండ్రుల్లో కనిపించే ఆనందం మాటలకందనిది. మరలాంటి పిల్లల్ని ఓ మిషన్ తరహాలో పనిచేస్తూ వాళ్ల పేరెంట్స్ వద్దకు చేరుస్తున్న ఓ ఐఏఎస్ గురించి ఎందుకు చెప్పుకోవద్దు..? ఆపరేషన్ ముస్కాన్ లో భాగంగా ఎన్నోచోట్ల ఈ రెస్క్యూ కొనసాగుతూనే ఉన్నా.. చిత్తశుద్ధిగా పిల్లల్ని తిరిగి తల్లిదండ్రుల దగ్గరకు చేర్చే ఆ ప్రక్రియలో ఆ ఐఏఎస్ చొరవ కచ్చితంగా […]
రాజమనమడు హిమాంశు… తన వ్యాఖ్యలు పరోక్షంగా తాత పాలననే నిందిస్తున్నయ్…
గుడ్… ఈ పిల్లగాడికి మంచి కెరీర్ ఉంది… రాజకీయాల్లోకి వచ్చినా, రాజకీయేతర రంగాల్లోకి ప్రవేశించినా… మొన్నమొన్నటిదాకా కాస్త బరువుగా, అక్కడిక్కడికీ వెళ్తూ ‘రాజకుమారుడి’ స్టేటస్‌తో నమస్కారాలు, దండాలు అందుకుంటూ, దండలు కూడా అందుకుంటూ… చివరాఖరికి సచివాలయం వెళ్లి, భద్రాచలం వెళ్లి పలుమార్లు వార్తల్లో వ్యక్తి అయ్యాడు… ఇప్పుడు ఆ బచ్పన్ క్యాలీ కనిపించడం లేదు… కొంత మెచ్యూరిటీ కనిపిస్తోంది… బరువు తగ్గాడు… హైట్ సాధారణ తెలంగాణ వ్యక్తులకన్నా ఎక్కువే… సిటీలోని ఓ స్కూల్‌ను దత్తత తీసుకుని, విరాళాల […]
బాడీ షేమింగ్..! మన రాజకీయాల్లో ఈ వెగటు అవలక్షణం కొత్తేమీ కాదు..!!
……. By……. Nancharaiah Merugumala……. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు గారి మనవడు, టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఐదు కీలక శాఖల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు గారి ఒక్కగానొక్క కొడుకు హిమాంశు శరీరాకృతిని ఎగతాళి చేసే రీతిలో జర్నలిస్టు, బీజేపీ సభ్యుడు చింతపండు నవీన్ ఉరఫ్ తీన్మార్ మల్లన్న వ్యంగ్యంగా పోస్టు పెట్టడం సంచలనంగా మారింది. రాజకీయాలతో సంబంధం లేని ఈ టీనేజి బాలుడిని ఆయన తాతదండ్రులపై ఉన్న కోపంతో ‘బాడీ షేమింగ్ ’ చేయడం దుర్మార్గం అంటూ […]