ఒక వార్త… దేశంలోని అహ్మదాబాద్, బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్, కోల్కత్తా, ముంబై, పూణె, ఢిల్లీ నగరాల్లోకి తన ఎయిర్ ఫైబర్‌ను తాజాగా విస్తరించింది… ఇవన్నీ సాఫ్ట్వేర్ కేంద్రాలు ప్లస్ పెద్ద నగరాలు… హాపెనింగ్ సిటీస్… తద్వారా రిలయబుల్ బ్రాడ్‌బాండ్, డిజిటల్ ప్రసారాలు, ఓటీటీల కోణంలో జియో గ్రిప్ ఇంకా పెరిగిపోయినట్టే… కేబుల్స్, దూరం, దూరప్రాంతాలకు ఓఎఫ్సీ లేకపోవడం వంటి అడ్డంకులు, సమస్యలకు ఇక సెలవు అన్నమాట… డైరెక్ట్ టు హోం… రియల్ డీటీహెచ్… మరో వార్త… ఆల్రెడీ […]
IPL & Jio… పేరుకు ఉచిత ప్రసారాలే కానీ ఓ తెలివైన వ్యాపార ఎత్తుగడ…
ఎవరో మిత్రుడు ఫేస్‌బుక్‌లోనే చెప్పినట్టు…. ‘‘అసలు కిటుకు అక్కడే ఉంటుంది… అది వినియోగదారుడికి అర్థం కాదు… రిలయెన్స్ వాళ్ల ఎత్తుగడలు ప్రధానంగా అలాగే ఉంటాయి… ముందు చెప్పిన ముచ్చట్లకు కట్టుబడి ఉండరు… ముందుగా మోనాటనీ సాధించి, తరువాత దండుకోవడం మొదలుపెడతారు… ఒక పద్దతికి రిలయెన్స్ ఎప్పుడూ కట్టుబడి ఉండదు… జియో నెట్వర్క్ బిల్లులు మొదట్లో ఎలా ఉండేవి, ఇప్పుడు ఆ ప్యాకేజీల అధిక రేట్లు తెలుస్తూనే ఉన్నాయిగా… ఇప్పుడు ముఖేష్ అంబానీ ఐపీఎల్ ప్రసారాల్ని ఉచితంగా అందిస్తానని […]