అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ జ్ఞాపకశక్తి, వయస్సు, సామర్థ్యం అన్నీ మళ్లీ తెరమీదకు వచ్చినయ్… పశ్చిమ వర్జీనియా అటార్నీ జనరల్ పాట్రిక్ మోర్సే ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ (అవునండీ అవును, మన చెన్నై మూాలాలే… మన ఇడ్లీ సాంబార్ మొహమే) కు ఓ లేఖ రాశాడు… ఛస్, మన ప్రెసిడెంట్ పాలించలేడు గానీ వెంటనే ‘25వ సవరణ’ను అమలు చేయాలనీ, నువ్వు పగ్గాలు చేపట్టాలని అందులో డిమాండ్ చేశాడు… సరే, ఒక రాష్ట్ర అటర్నీ జనరల్ చెప్పగానే […]