Pardha Saradhi Potluri ….. కేజ్రీవాల్ అరెస్ట్ కి ముందు తరువాత జరిగిన డ్రామా! అభిషేక్ మను సింఘ్వీ, ఎంపీ, అడ్వకేట్ దే ప్రధాన పాత్ర! జస్ట్ కపిల్ సిబాల్ ఎలా అయితే ప్రతిపక్షాల కేసులతో లాభపడుతున్నాడో, అదే స్టయిల్ లో అభిషేక్ మను సింఘ్వీ కూడా లాభ పడుతున్నాడు. కేజ్రీవాల్ అరెస్ట్ కి ముందు జరిగిన డ్రామా ఏమిటంటే… కేజ్రీవాల్ ను అరెస్ట్ చేయబోతున్నారు అని తెలుసుకొని అరెస్ట్ చేయకుండా ఆర్డర్స్ ఇవ్వమని కోరుతూ ఢిల్లీ హై […]
ఈడీ ఒక్క స్విచ్ నొక్కితే రెండు లైట్లు ఆరిపోయాయి! కపిల్ సిబల్‌కు డబ్బేడబ్బు…
ఒక్క స్విచ్ నొక్కితే రెండు లైట్లు ఆరిపోయాయి! మొదటి బల్బు కవిత! రెండో బల్బు కేజ్రీవాల్! తనని అరెస్ట్ చేయటం అక్రమం అంటూ కవిత సుప్రీం కోర్టులో పిటిషన్ వేసింది. మొన్న రాత్రి కేజ్రీవాల్ ను అరెస్ట్ చేయక ముందే ఆప్ నాయకులు సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు కేజ్రీవాల్ అరెస్ట్ అక్రమం అంటూ! నిన్న ఉదయం సెషన్ లో కవిత పిటిషన్ సుప్రీం కోర్టు డివిజన్ బెంచ్ ముందు విచారణకు వచ్చింది. కపిల్ సిబాల్ కవిత […]
సచ్చింది గొర్రె… కేజ్రీవాల్‌కు మరో షాక్… మీడియా సంస్థలకూ తలపోటు…
పార్ధసారధి పోట్లూరి …… ఢిల్లీ – మీరట్ రీజనల్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టం (Delhi-Meerut Regional Rapid Transit System (RRTS) project)పేరుతో ఢిల్లీని ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ ,మీరట్ లని కలుపుతూ రైలు మార్గం నిర్మిస్తున్నాము అంటూ కేజ్రీవాల్ అట్టహాసంగా ప్రకటించాడు మూడేళ్ళ క్రితం. ఇక ప్రకటనలతో హోరెత్తించాడు. అట్టహాసంగా ప్రకటించాడు కానీ ఆ ప్రాజెక్టు పూర్తి చేయాలి అంటే వేల ఎకరాలు భూమిని ప్రజల దగ్గర నుండి సేకరించాలి. దీనికోసం హీనపక్షం లక్ష కోట్లు […]
ముగ్గురు సీఎంలూ గౌహతి జైలుకే… ఆంధ్రజ్యోతి వార్తల్లోని తీవ్రతతో షాక్…
ఓ మిత్రుడి వెటకారం… బీపీ ఉంటే, ఒత్తిడి తగ్గించుకోవాలనుకుంటే సాక్షి, నమస్తే తెలంగాణ చదవాలి… రెండు రాష్ట్రాలూ పచ్చగా, శాంతి సౌఖ్యాలతో అలరారుతున్న భ్రమల్లో పడిపోతామ్… ఈమధ్య బీజేపీ మీద పడి ఏడుస్తున్నారు గానీ నమస్తే చదివితే అంతా పాజిటివిటే… గుళ్లో కూర్చుని ఎవరో ఎవరికో స్తుతిపాఠం పాడుతున్న ఫీల్ ఉంటుంది… సాక్షి కూడా అంతే కదా, జస్ట్, చంద్రబాబు మీద ద్వేషవిషాన్ని వదిలేస్తే ఆంధ్రా ఎంత అద్భుతంగా ఉద్దరించబడుతుందో కళ్లకుకట్టినట్టే ఉంటుంది… మరి ఈనాడు, ఆంధ్రజ్యోతి… […]
సిసోడియా అరెస్టు వెనుక ఇంత కథ జరిగిందా..? హమ్మ కేజ్రీ… మామూలోడివి కావు…!!
పార్ధసారధి పోట్లూరి………… ఢిల్లీ ప్రజలకి శుభాకాంక్షలు ఎందుకు ? ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాని సిబిఐ అరెస్ట్ చేసింది! ఆరు నెలల పాటు సాగిన ఉత్కంఠ అనంతరం ఎట్టకేలకి ఢిల్లీ ఉప ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయగలిగింది సిబిఐ ! సిబిఐకి ఆరు నెలలు ఎందుకు పట్టింది ? బలమయిన సాక్ష్యాధారాలు దొరికే వరకు సిబిఐ మనీష్ సిసోడియాని అరెస్ట్ చేయకుండా ఊరుకుంది? అవును, బలమయిన సాక్ష్యాధారాలు దొరికితే కానీ మనీష్ సిసోడియాని అరెస్ట్ చేయకూడదు అని […]
ఈ సోకాల్డ్ ప్రాంతీయ శక్తులకు కేజ్రీవాల్ ఎందుకు ‘అస్పృశ్యుడు’ అయ్యాడు..?!
రాజకీయ సంస్కారం గురించి చాలా గొప్పలు చెబుతారు… నీతులు చెబుతారు… కానీ ఆ సంస్కారం కూడా అవసరాల పరిధిలో మాత్రమే ఉంటుంది… అది రాజకీయ నాయకుడి లక్షణం… అబ్బే, కేసీయార్ ఆరోగ్యంపై ప్రత్యర్థి కార్యకర్తల సోషల్ పోస్టుల వెటకారాల గురించి చెప్పడం లేదు… కేజ్రీవాల్‌కు ఇతర ప్రాంతీయ పార్టీల అధినేతల నుంచి దక్కని మర్యాద గురించి…! కచ్చితంగా కేజ్రీవాల్ పంజాబ్‌లో సాధించిన విజయానికి ప్రాధాన్యం ఉంది… గోవాలో సీట్లు గెలిచింది పార్టీ… హర్యానాపై దృష్టి పెట్టింది… ఢిల్లీలో […]
అమిత్ షా తాత కేజ్రీవాల్… మన రాజకీయాల్లో మరో చతుర్ బనియా…
Nancharaiah Merugumala……………. దిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత అరవింద్ కేజ్రీవాల్ ను ఇరుకున పెట్టడానికి పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కు మూడు రోజుల ముందు పన్నిన ప్రయత్నం భగ్నమైనట్టే కనిపిస్తోంది. రెండు జాతీయపక్షాలు భారతీయ జనతా పార్టీ, భారత జాతీయ కాంగ్రెస్ లు పంజాబ్ లో ఆప్ విజయాన్ని అడ్డుకోవడానికి కేజ్రీవాల్ పై ఆతంక్ వాదీ (ఉగ్రవాది) అనే ముద్ర వేసి ఎన్ఐఏతో ఆయనపై దర్యాప్తునకు సిద్ధమౌతున్నట్టు కనిపించాయి. హరియాణాలోని హిందూ […]