ఒక కథ చెబుతాను… ఒక మహా సామ్రాజ్యాన్ని నిర్మించిన ఓ మహిళ కథ అది… తమ్ముడిని వేలుపట్టుకుని నడిపిస్తూ, ఓ సామ్రాజ్యాధినేతను చేసిన ఓ ఆడ చాణుక్యుడి చరిత్ర అది… కత్తి చేత్తో పట్టకుండా, ఇతర రాజులందరినీ వణికించిన తెలివి ఆమెది… అద్భుతమైన అందగత్తె అయినా సరే, సొంత రాజ్యరక్షణకు బ్రహ్మచారిణిగా మిగిలిపోయిన త్యాగశీలి ఆమె… చెబుతూ పోతే, ఆమెకు దీటైన పాత్రలు భారతీయ రాజగాథల్లో అతి తక్కువ… ఆమె పేరు కుందవి… పొన్నియిన్ సెల్వన్ సినిమా […]