రామాయణం మొత్తం చదివినా మనకు రావణుడు, రాముడు, సీత, కైకేయి, హనుమంతుడు, లక్ష్మణుడు తదితరుల పేర్లే పదే పదే తగుల్తుంటాయి… వాటి గురించే ప్రవచనకారులు బాష్యాలు చెబుతుంటారు… కానీ కొన్ని పాత్రలు ప్రాధాన్యమైనవే అయినా పెద్దగా ప్రాచుర్యంలోకి రావు, ఎవరూ పెద్దగా పట్టించుకోరు… అలాంటి పాత్రల్లో ముఖ్యమైనది మెయిన్ విలన్ రావణుడి పట్టమహిషి మండోదరి… మండూకం అంటే కప్ప… కప్పలాంటి కడుపు కలిగినది అని ఏవేవో పిచ్చి విశ్లేషణలు చేస్తారు గానీ… ఆమె సౌందర్యవతి… సీత ఛాయలు […]