అయోధ్యలో బాలరాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ, పునర్నిర్మిత గుడిలోకి భక్తులకు ప్రవేశం… ఈరోజు మూడ్ ఆఫ్ ది నేషన్ ఇదే… వేల గుళ్లు కడుతుంటారు, మరి అయోధ్య గుడికే ఏమిటీ ప్రాధాన్యం..? గతంలో వేల ఇళ్లను దేశం మీదకు దాడిచేసిన పరధర్మం కూల్చేసింది… మరి అయోధ్య పునర్నిర్మాణానికే ఏమిటీ ప్రాధాన్యం..? ఆ పోరాటం ఏమిటో, హిందూ ఆత్మాభిమాన సంకేతంగా అయోధ్య ఎలా మారిందో చరిత్ర తెలిసినవాళ్లకు మాత్రమే ఈ గుడి విశిష్టత అర్థమవుతుంది… మరి ఈ సందర్భాన్ని తెలుగు […]