Srihari Mangalampalli… వాల్ మీద చదివిన ఓ పోస్టు… ‘‘కృతజ్ఞతా ప్రకటన… అద్భుత రామ మందిర నిర్మాణానికి కారణమై.. హిందూ సంఘటనకు ప్రేరణ ఇచ్చిన.. రావణ్ … బాబర్.. మీర్ బాకీ.. ఔరంగ జేబు.. సయ్యద్ షాబుద్దీన్.. జాఫర్యాబ్ జిలానీ… నెహ్రూ.. ఇందిర.. రాజీవ్.. డీ రాజా.. సీతారాం ఏచూరి… ప్రకాష్ కారత్… ప్రకాష్ రాజ్… ములాయం సింగ్.. వీ పీ సింగ్… లాలూ ప్రసాద్… స్టాలిన్… ఉదయనిధి… ఫరూక్ అబ్దుల్లా .. మమతా బెనర్జీ లకు […]
సావర్కర్ ఓ సాకు మాత్రమే… ఉద్ధవ్ ఠాక్రేకు మళ్లీ ఆ హిందుత్వే దిక్కు…
రోగికి కోరిందీ అదే… వైద్యుడు ఇచ్చిన మందూ అదే… ! ఈ దిక్కుమాలిన మహావికాస్ అఘాడి కూటమిని ఎప్పుడు వదిలేద్దామా అని శివసేన చీఫ్ ఠాక్రే ఎదురు చూస్తున్నాడు… రాహుల్ పక్కనున్న జైరాంరమేష్ వంటి మేధావులు ఠాక్రేను ఎప్పుడూ నిరాశపరచరు… రాహుల్కు ఏమీ తెలియదు… సొంత పరిజ్ఞానం లేదు… జైరాంరమేష్ వంటి నేతలు తప్పుదోవ పట్టిస్తూనే ఉంటారు… గత ఎన్నికల్లో మహారాష్ట్ర ప్రజలు శివసేన-బీజేపీ కూటమికి అనుకూలంగా వోట్లేశారు… కానీ రాహుల్కు జైరాంరమేష్ ఎలాగో శివసేనకు సంజయ్ […]
రేవంత్ కాళ్లల్లో కట్టెలు పెట్టే ఆ ‘సీనియర్ డజన్’ ఎవరు..? వాళ్ల వజన్ ఎంత..?!
డజన్… పన్నెండు మంది ముఖ్య నాయకులు టీఆర్ఎస్ కోవర్టులుగా పనిచేస్తున్నారనీ, ఈమేరకు ఎఐసీసీకి ఓ రిపోర్టు పంపించబడిందనే ప్రచారం కాస్త ఆసక్తికరంగా ఉంది… తనకు ప్రధాన ప్రత్యర్థిగా భావించిన కాంగ్రెస్ పార్టీని కేసీయార్ ఏడేళ్లుగా తొక్కీ తొక్కీ నలిపేస్తున్నాడు… అది అందరికీ తెలిసిందే… ఇన్నేళ్లుగా ఎఐసీసీకి సోయిలేదు, టీపీసీసీ వ్యవహారాల మీద కాన్సంట్రేషన్ లేదు… పార్టీ ముఖ్యనేతలే కేసీయార్ చెప్పినట్టు నడుస్తున్నారనీ ప్రచారాన్ని పట్టించుకున్నదీ లేదు… అన్నీ వరుస ఓటములు, ఉద్యమాల్లేవ్, ప్రతిపక్ష పాత్ర లేదు… సరైన […]