సపోజ్… పర్ సపోజ్… మనం ఏ టైమ్ మెషినో ఎక్కేసి, మన గత కాలంలోకి వెళ్తే..? వెళ్లగలిగితే..? అరెరె, అప్పట్లో ఆ తప్పు చేయకుండా ఉండాల్సింది, ఆ నిర్ణయం తీసుకోకుండా ఉండాల్సింది అని ఇప్పుడు బాధపడేవన్నీ సరిదిద్దుకోగలమా..? ఇలా చాలాసార్లు అనుకుంటాం కదా… నిజంగానే ఆ చాన్స్ వస్తే, గతంలోకి వెళ్తే భౌతికంగా వెళ్తామేమో తప్ప, గడియారాన్ని వెనక్కి తిప్పగలమా..? ఆ తప్పులు దిద్దుకోవడం, మార్పులు సాధ్యమేనా..? పాత నిర్ణయాల్ని గనుక మారిస్తే, మరి వాటి ఫాలోఅప్ […]