తిండిగింజలు సాగుచేస్తే ఖబడ్దార్ అని ఉరుముతున్నది సర్కారు… వరి వేస్తే గంజాయి వేసినట్టే అన్నంత సీరియస్గా కలెక్టర్లు రెచ్చిపోయి ఆంక్షల కొరడా పట్టుకున్నారు… నాగరికత, వ్యవసాయం నేర్చిన తరువాత ఇలా తిండిగింజల సాగు మీద నిషేధాన్ని అమలు చేస్తున్నది ప్రపంచ చరిత్రలోనే ఇది మొట్టమొదటి ప్రభుత్వం కావచ్చు బహుశా… ఉద్యమానంతరం ఏర్పడిన తెలంగాణ తొలిసర్కారు చరిత్రలో నిలిచిపోతుంది… ఒక్క గింజ కూడా కొనబోం అని మంత్రులే ప్రకటనలు చేస్తున్నారు… అదేమంటే..? మోడీ కొనడు, కొంటలేడు… సో వాట్..? […]