విక్రమ్… అసలు పేరు కెన్నెడీ జాన్ విక్టర్… క్రిస్టియన్ ఫాదర్, హిందూ మదర్… పుట్టిన ఊరు రామనాథపురం జిల్లా, పరమకుడి… ఆ ఊరు జాతీయ అవార్డు గ్రహీతల ఊరు… కమల్‌హాసన్, చారుహాసన్, సుహాసిని పుట్టిన ఊరు… వాళ్లే కాదు, విక్రమ్ కూడా జాతీయ అవార్డు గ్రహీతే… నటన అంటే పిచ్చి… ప్రయోగాలు అంటే పిచ్చి… సేమ్, కమల్‌హాసన్, రకరకాల వేషాల కోసం దేహాన్ని ఎన్నిరకాలుగానైనా హింసించుకోగలరు… ఆ కమల్‌హాసన్ దశావతారం చూశాం కదా… ఏకంగా పది పాత్రలు […]
అసలే కమల్… ఆపై ఫాజిల్, సేతుపతి, సూర్య… పైగా కనకరాజ్… అయినా సరే…?
కమల్ హాసనే పెద్ద అట్రాక్షన్ తెలుసా..? 67 ఏళ్ల వయస్సులో ఆ ఫైట్లు, ఆ ఎనర్జీ… ఎహె సూపర్ పో సర్లేవోయ్… చిరంజీవి, వెంకటేష్, రాజశేఖర్, మమ్ముట్టి, మోహన్‌లాల్, ఇంకా పెద్దాయన రజినీకాంత్ 71 ఏళ్లు… సౌత్ ఇండియాలో హీరోలకు వయస్సుతో పనేముంది..? చేసేస్తారు… సినిమా ఎలా ఉందో చెప్పు… వయస్సు కనిపించకుండా డాన్సుల్లో, ఫైట్లలో గ్రాఫిక్స్ వాడేస్తారు పర్లేదు… ఐనా కమల్ ముసలి అయిపోతున్నా సరే, ఫుల్ ఎనర్జిటిక్ అని చూడటానికి థియేటర్‌కు పోవాలా..? హబ్బా… […]