మన తాజా ఒలింపిక్స్ హాకీ విజయాల వెనుక ఓ గట్టి తెలుగు బుర్ర…!!

మన మహిళల హాకీ జట్టు సెమీస్‌లో అడుగుపెట్టింది… ఎవరూ ఊహించని ముందంజ… ఎన్నో దశాబ్దాల తరువాత దక్కిన మంచి విజయం… సాహో మన రాణి రాంపాల్ టీం….. పురుషుల హాకీ జట్టు తక్కువేమీ కాదు… అదీ దశాబ్దాల తరువాత, 49 ఏళ్ల తరువాత సెమీస్‌లోకి ప్రవేశించింది… అరె, పతకాలు వస్తాయా రావా జానేదేవ్… క్రికెట్ జట్టు గురించి కాదు, దేశం ఈరోజు మన జాతీయ క్రీడ గురించి ఆలోచిస్తోంది… సంబరపడుతోంది… కమాన్, చక్ దే ఇండియా అంటూ … Continue reading మన తాజా ఒలింపిక్స్ హాకీ విజయాల వెనుక ఓ గట్టి తెలుగు బుర్ర…!!