మంగ్లీని తిట్టిపోసిన నోళ్లు ఏమయ్యాయ్..? థమన్ నిర్వాకం కనిపించలేదా ఏం..?!
మరిచిపోయారా..? మొన్నమొన్ననే కదా, భక్తిపరురాలైన మంగ్లీ బోనాల పాట మీద రచ్చ రచ్చ చేశారు కదా… అమ్మవారిని మోతువరి అని తిడతావా అంటూ మీరే మంగ్లీని బోలెడంత తిట్టిపోస్తిరి… పాపం, ఆమె ఈ కృత్రిమ మనోభావాలకూ తలొంచి, పాట మార్చింది… వందల పాటలు రాసిన ఆ రచయితను అడిగి వేరే పదాలు పెట్టించి, రీఅప్‌లోడ్ చేయించింది… దాన్నీ వదల్లేదు… చివరకు పాటనే తీసేశారు… తెలంగాణతనాన్ని ఓన్ చేసుకున్న ఒక బంజారా గాయనిని డీమోరల్ చేసేదాకా ఊరుకోలేదు… సరే, … Continue reading మంగ్లీని తిట్టిపోసిన నోళ్లు ఏమయ్యాయ్..? థమన్ నిర్వాకం కనిపించలేదా ఏం..?!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed