ఊకో కాక… చిచ్చా ఏక్ పెగ్… విస్తరాకు… అత్తా వచ్చిపో… ఇదే ట్రెండ్..!!

మహేష్… ఆ పేరులోనే ఓ వైబ్రేషన్… ఓ జోష్… సుబ్బు అంటే ఏముంది, బాబ్బాబు అన్నట్టుగా…… అదేదో సినిమాలో ఓ హీరోయిన్ ఈ డైలాగులు వదులుతూ తెగవయ్యారాలు పోతుంది… అసహజమే అయినా ఆ పాయింట్ కాస్త సరదాగా అందరికీ నచ్చింది… నిజమే… నేములోనేముందీ అని కొందరు లైట్‌గా తీసుకుంటారు గానీ… నేమ్, సర్‌నేమ్ చాలా ఇంపార్టెన్స్ ఈ రోజుల్లో… శ్రీ వెంకటేశ్వర వైన్స్, శ్రీ భద్రకాళి బార్, శ్రీ ఆంజనేయ రెస్టారెంట్, శ్రీ రామ మెన్స్ వేర్ … Continue reading ఊకో కాక… చిచ్చా ఏక్ పెగ్… విస్తరాకు… అత్తా వచ్చిపో… ఇదే ట్రెండ్..!!