నాడు పినరై… నేడు స్టాలిన్..! హిందూ వ్యతిరేకతలో దొందూ దొందే…!!

. బీజేపీ వేరు- హిందూ ధర్మం వేరు… బీజేపీకి దీని మీద పేటెంట్ రైట్స్ ఏమీ లేవు… ఈ సోయి యాంటీ బీజేపీ పార్టీలకు లేదు… స్టాలిన్, మమత, అఖిలేష్, లాలూ, లెఫ్ట్ తదితర ప్రతిపక్ష నేతలు వాళ్ల మిథ్యా లౌకిక వాదంతో హిందువుల్ని బీజేపీ వైపు నెట్టేస్తున్నారు… అఫ్ కోర్స్, రామజన్మభూమిని శూర్పణఖ జన్మభూమి అని కొక్కిరించిన కేసీయార్ తక్కువేమీ కాదు… కేరళ, బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో పరిస్థితి మరీ హిందూ వ్యతిరేకం… కేరళలో, శబరిమల- … Continue reading నాడు పినరై… నేడు స్టాలిన్..! హిందూ వ్యతిరేకతలో దొందూ దొందే…!!