టీజీపీఎస్సీ ముతక భాష… ముతక ధోరణి… ముతక తెగులు…
. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముతక తెగులు తెలుగులో- కావ్య భాష; గ్రాంథిక భాష; ప్రామాణిక భాష; మాండలిక భాష; యంత్రానువాద భాష; తెలుగు- ఇంగ్లిష్ కలగలిపిన తెంగ్లిష్ భాష; చివర క్రియాపదం మాత్రమే తెలుగయి…ముందు భాగమంతా ఇంగ్లిష్ అయిన నవనాగరికుల ఆధునిక భాష; Ads రైల్వే స్టేషన్ అనౌన్స్ మెంటులా ప్రతిపదాన్ని అక్షరాన్ని విరిచి విరిచి పలికే కర్ణకఠోర భాష; కృత్రిమ మేధ యంత్ర భాష…ఇలా తెలుగులోనే లెక్కలేనన్ని భాషలు వింటున్నాం. చదువుతున్నాం. అంటున్నాం. తెలంగాణ … Continue reading టీజీపీఎస్సీ ముతక భాష… ముతక ధోరణి… ముతక తెగులు…
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed