ఐశ్వర్యమస్తు..! ఈ పెళ్లికి ఈ దీవెనే కరెక్టు… ఎందుకో చదవండి…!!

ఒక ఫోటో నచ్చింది ఈరోజు… వార్తల్లోకెక్కిన ఫోటోయే… కర్నాటకలో జరిగిన ఓ పెళ్లి ఫోటో… వరుడు ఎవరంటే..? 2019 జూలైలో సూసైడ్ చేసుకున్న కాఫీ కేఫ్ డే సిద్ధార్థ హెగ్గే కొడుకు అమర్త్య హెగ్డే… తను మాజీ ముఖ్యమంత్రి, మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ నాయకుడు ఎస్.ఎం.కృష్ణ బిడ్డ కొడుకు… వధువు ఎవరంటే..? కర్నాటక కాంగ్రెస్ అధ్యక్షుడు, ఏమాత్రం అదృష్టం వరించినా సిద్ధరామయ్య స్థానంలో ముఖ్యమంత్రి అయి ఉండేవాడు… ఇప్పటికీ కర్నాటకలో పవర్ ఫుల్ లీడర్ డీకే … Continue reading ఐశ్వర్యమస్తు..! ఈ పెళ్లికి ఈ దీవెనే కరెక్టు… ఎందుకో చదవండి…!!