ఒక ప్రణయం, ఒక పరిణయం, ఒక గర్భం… పెళ్లిపై అనేకానేక చిక్కు ప్రశ్నలు…

నేరుగా ఓ వింత ప్రణయ, పరిణయ గాథలోకి వెళ్లిపోదాం… నుస్రత్ జహాన్ గర్భిణి… సో వాట్..? లోకంలో ఎవరికీ పెళ్లిళ్లు కావడం లేదా..? గర్భం ధరించడం లేదా..? అందులో వింత ఏముంది అంటారా..? వెయిట్… ఆమె తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన… అంటే మమతా బెనర్జీ పార్టీకి చెందిన లోకసభ సభ్యురాలు… రెండేళ్ల క్రితం ఓ వ్యాపారి నిఖిల్ జైన్‌ను పెళ్లి చేసుకుంది… ఆ వార్త కూడా ఎప్పుడో పాతబడిపోయింది… హిందూ సంప్రదాయాల మేరకు జరిగిన ఆ … Continue reading ఒక ప్రణయం, ఒక పరిణయం, ఒక గర్భం… పెళ్లిపై అనేకానేక చిక్కు ప్రశ్నలు…