ఇతర సీఎంల భార్యలతో పోలిస్తే… ఈ అమృత స్టోరీ చాలా డిఫరెంట్…

. దేవేంద్ర ఫడ్నవీస్… మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా మరోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నాడు… పుట్టింది నాగపూర్… ఆర్ఎస్ఎస్ మూలాలు… ఈసారి బీజేపీకి మంచి సీట్లు రావడంతో… చిన్నాచితకా అడ్డంకులు తొలగించిన హైకమాండ్ తన సీఎం పదవికి దారి క్లియర్ చేసింది… తన వివరాలే కాదు, ప్రస్తుతం ఆయన భార్య వివరాల సెర్చింగు సాగుతోంది అధికంగా… ఆమె పేరు అమృత… తనదీ నాగపూరే… ఫడ్నవీస్ రాజకీయాలు, ముఖ్యమంత్రిత్వంతో ఏ సంబంధమూ లేకుండా ఆమెది ఓ సపరేట్ కెరీర్… ఎప్పుడూ వార్తల … Continue reading ఇతర సీఎంల భార్యలతో పోలిస్తే… ఈ అమృత స్టోరీ చాలా డిఫరెంట్…