’’నా పిల్లల్ని అమెరికాలో పెంచుతున్నానా..? ఇండియాలోనా..?’’

. టైమ్స్ ఆఫ్ ఇండియాకు చెందిన ఒక చిన్న రీల్… 14 లక్షల వ్యూస్… వందల కామెంట్లు, లైకులు… ఏముంది అందులో..? ఒక అమెరికన్ ట్వీట్, తరువాత డిలిట్ చేయబడింది… అందులో ‘‘డల్లాస్‌లో ఈ సీన్ చూడండి, వీళ్ల హెచ్1బీ వీసాలు రద్దు చేయాలి, నేను నా పిల్లలను అమెరికాలో పెంచాలని అనుకుంటున్నాను, ఇండియాలో కాదు…’ అని ఉంది… Ads ఓ వీడియో జతచేసి ఉంది… అందులో మన ఇండియన్స్ డ్రమ్స్ వాయిస్తూ వీథుల్లోనే ఏదో సెలబ్రేట్ … Continue reading ’’నా పిల్లల్ని అమెరికాలో పెంచుతున్నానా..? ఇండియాలోనా..?’’