‘‘ఆపరేషన్ సల్మాన్’’… ఆ నొటోరియస్ గ్యాంగుకు టార్గెట్ ఎందుకయ్యాడు..?!

ఎస్… సల్మాన్‌ఖాన్‌ను ఖతం చేయడానికి బిష్ణోయ్ గ్యాంగ్ ప్రయత్నం చేసింది… ప్లాన్ ఏ వర్కవుట్ కాకపోతే ప్లాన్ బీ అమలు చేయాలని అనుకుంది… సల్మాన్‌ను తన పన్వెల్ ఫామ్‌హౌజుకు వెళ్తుండగా చంపేయాలనేది ప్లాన్… 3 నెలలుగా రెక్కీ నిర్వహించింది… తను వచ్చే దారిలో ఏ గుంత లోతు ఎంత..? ఎక్కడ కారు స్లో అవుతుందో కూడా లెక్కలు వేసి పెట్టుకున్నారు… కారు స్లో అయినప్పుడే టార్గెట్‌ కొట్టేయాలని అనుకున్నారు… ఫామ్‌హౌజ్ సెక్యూరిటీ గార్డులను ఫ్యాన్స్ పేరిట మచ్చిక … Continue reading ‘‘ఆపరేషన్ సల్మాన్’’… ఆ నొటోరియస్ గ్యాంగుకు టార్గెట్ ఎందుకయ్యాడు..?!