కృష్ణ ‘కర్మకాండ’ అయిపోలేదు… అందరి కన్నూ ఇప్పుడు పెద్దకర్మ జరిపే తీరుపై..!!

ఇద్దరు సీఎంలు వచ్చి నివాళి అర్పించారు… తెలంగాణ ప్రభుత్వం అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిపింది… కృష్ణను ఘనంగా, తన రేంజుకు తగినట్టు సాగనంపారు… కరెక్టేనా..? కాదు..! మహేశ్ బాబు తీసుకున్న నిర్ణయాల పట్ల ఇండస్ట్రీలో విమర్శలు ఒక్కసారిగా గుప్పుమన్నాయి… సొంత భూములు, పద్మాలయా స్టూడియో ఉండగా… సాదాసీదాగా మహాప్రస్థానం స్మశానంలో దహనక్రియలు జరపాలనే నిర్ణయం పట్ల అక్కడికి వచ్చిన పొలిటికల్ సెలబ్రిటీలే ఆశ్చర్యపోయారట… కుటుంబసభ్యుల్లోనే తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమైందట… ఆ నిర్ణయం వెనుక ఉన్నది ఎవరు..? మహేశ్ … Continue reading కృష్ణ ‘కర్మకాండ’ అయిపోలేదు… అందరి కన్నూ ఇప్పుడు పెద్దకర్మ జరిపే తీరుపై..!!