ఏమై ఉంటుందబ్బా… మోడీతో మమత రహస్య అవగాహన..!?

బెంగాలీ జర్నలిస్టులు, ఢిల్లీ జర్నలిస్టులు జుత్తు పీక్కుంటున్నారు… బెంగాల్‌లో ఏం జరుగుతోందో అంచనాలు వేయలేక, సోర్స్ దొరక్క, చెప్పేవాడు లేక, విషయం అంతుపట్టక విశ్లేషణరహితులై పోయారు… అన్ని మీడియా హౌజులకు అందింది ఒకే ఫోటో… అందులో బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్కర్, మమత బెనర్జీ, అస్సోం సీఎం హిమంత విశ్వశర్మ కనిపిస్తున్నారు… ఇది కోల్‌కత్తాలో కాదు, డార్జిలింగ్‌లో జరిగిన భేటీ… నలభై నిమిషాలపాటు జరిగిన ఈ భేటీ గురించి మమత జర్నలిస్టులతో మాట్లాడుతూ… ‘‘పెద్ద రాజకీయ ప్రాధాన్యం … Continue reading ఏమై ఉంటుందబ్బా… మోడీతో మమత రహస్య అవగాహన..!?