లోపలేయండి, కుమ్మేయండి… పనికొచ్చే కరోనా వైద్యం ఫ్రీగా చేస్తున్నాడట…

ఐనా…. ఆ ఆనందయ్యతో తప్పు బ్రదరూ…. జనానికి సేవ చేయడంలో ఆనందాన్ని వెతుక్కునే ఇలాంటి ఆనందయ్యలు కొందరే మిగిలారు ఇక… వాళ్లకేమో కార్పొరేట్ స్టయిల్ రాదు… ఈయన ఏదో కరోనాకు మందు రూపొందించాడట…. అదీ ఉచితంగా జనానికి ఇవ్వడం మొదలుపెట్టాడు… ఎంత ద్రోహం.?. ఎంత మోసం..? అసలు ప్రభుత్వాల్ని, ప్రజాజీవితాల్ని, ప్రజల మనుగడనే శాసించే కార్పొరేట్ హాస్పిటళ్లు ఏమైపోవాలి..? డ్రగ్ మాఫియా ఏమైపోవాలి..? వేక్సిన్ దందా ఏమైపోవాలి..? కోట్లు, వేల కోట్లు, లక్షల కోట్లకు ఇదుగో ఇలాంటి … Continue reading లోపలేయండి, కుమ్మేయండి… పనికొచ్చే కరోనా వైద్యం ఫ్రీగా చేస్తున్నాడట…