నానా వక్రబాష్యాలతో, ఉద్దేశాలతో ఉన్న వ్యాసాన్ని ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఎందుకు ప్రచురించినట్టు..? దేశమంతా ప్రధాని మోడీ వెనుక నిలుస్తున్నప్పుడు... మంచిగైంది, మోడీకి తగిన శాస్తి జరిగింది, గర్వభంగం వాటిల్లింది, చైనా భలే పాఠం నేర్పింది అన్నట్టుగా సాగిన ఈ వ్యాసం ఏ ప్రయోజనాల కోసం, ఏ పరమార్థం కోసం మిస్టర్ రాధాకృష్ణా...?