ప్రదీపా, నీకు బాగా ఎక్కువైంది బిడ్డా…! వేదిక మీద ఆమెకు ఆ ర్యాగింగు ఏమిట్రోయ్..?!

ఆలియా భట్… జగమెరిగిన టాప్ స్టార్… దీపిక, ప్రియాంకలకు దీటుగా పాపులారిటీ సంపాదించిన నటి… ఏజ్ తక్కువ… కానీ రేంజ్ చాలా ఎక్కువ… నటనలో ఎంత ఇరగదీసినా, తన జనరల్ నాలెడ్జి మీద మాత్రం మస్తు జోకులు… భలే సెటైర్లు నడుస్తూ ఉంటయ్… పెద్దగా చదువుకోకపోవడం, తండ్రి కూడా ప్యూర్ సినిమాల కోసమే అన్నట్టుగా పెంచడం… ఆమెకు చాలా దైనందిన వ్యవహారాలపై పెద్దగా సోయి లేదు… నిజానికి ఆమెకు అవి అవసరం లేదు… దాన్ని ఓ తప్పుగానో, … Continue reading ప్రదీపా, నీకు బాగా ఎక్కువైంది బిడ్డా…! వేదిక మీద ఆమెకు ఆ ర్యాగింగు ఏమిట్రోయ్..?!