పిల్ల కొంచెం- పాట ఘనం..! ఉత్తరాది సంగీతాన్నీ దున్నేస్తోంది..!

ఆర్యానంద బాబు… వయస్సు పన్నెండేళ్లు… కేరళలోని సెయింట్ జోసెఫ్ ఇంగ్లిష్ మీడియం స్కూల్‌లో ఏడో, ఎనిమిదో చదువుతోంది… హిందీ ఒక్క ముక్క కూడా రాదు… తల్లి పేరు ఇందు… మ్యూజిక్ ఎగ్జామినర్, మ్యూజిక్ టీచర్… తండ్రి పేరు రాజేష్ బాబు… అల్ హరామే స్కూల్‌‌లో మ్యూజికల్ ట్రెయినర్… ఊరి పేరు వెల్లిమదుకున్ను….. ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే… ఈ అమ్మాయి గొంతు జీ5 ఓటీటీలో… యూట్యూబులో మారుమోగిపోతోంది కాబట్టి… మంచి హిందీ సింగర్స్, మెంటార్స్ కూడా ఆ … Continue reading పిల్ల కొంచెం- పాట ఘనం..! ఉత్తరాది సంగీతాన్నీ దున్నేస్తోంది..!