జీటీవీ రుచిమరిగింది..! ఎందుకు వదులుతుంది… వరుస దరువులు..!!

గతంలో పండుగ లేదా ప్రత్యేక సందర్భం ఏది వచ్చినా సరే… ఈటీవీ స్పెషల్ ప్రోగ్రామ్స్‌తో ముందంజలో ఉండేది… ఆ జబర్దస్త్ టీం కమెడియన్లకే తలా కొంత తాయిలం పెట్టేసి, ఓ మూడు గంటల ప్రోగ్రామ్ చేసి వదిలేది… దీనివల్ల ఈటీవీకి యాడ్స్ డబ్బులు ప్లస్ రీచ్ ప్లస్ రేటింగ్స్ ప్లస్ నాన్-ఫిక్షన్ కేటగిరీలో పైచేయి… ఇవన్నీ దక్కేవి… మాటీవీ చేస్తే బిగ్‌బాస్ వంటి పెద్ద పెద్ద రియాలిటీ షోలు తప్ప ఈ పండుగ స్పెషల్స్ గట్రా ఆనేవి … Continue reading జీటీవీ రుచిమరిగింది..! ఎందుకు వదులుతుంది… వరుస దరువులు..!!