క్రెడిట్స్ ఇవ్వలేదు… క్రెడిబులిటీ కోల్పోయాడు… కాపీ బిగ్ క్యాట్ అట…

‘‘కొన్ని పాత స్మృతుల తేయాకులు వేసి, ఆ కాసిన్ని నీళ్లలో ఆనందపు పాలు పోసి… నవ్వుల పంచదార కూడా కాస్త కలపండి కొద్దిసేపు ఆ కలల్ని అలాగే మరిగించండి… వడబోసి, సౌకర్యపు కప్పులో పోసుకుంటే ఒక్కొక్క చుక్కా మధురమైన జీవితేనీరు…’’ …… మరీ గూగుల్ అనువాదంలాగా గాకుండా… మక్కీకిమక్కీ గాకుండా… పాత చాయ్ పత్తా వేసి మళ్లీ మళ్లీ మరిగించిన టీలాగా గాకుండా… కాస్త బాగానే ఉంది కదా… అసలే మనకు ద్రావిడత్వం ఎక్కువ… అంటే హిందీ … Continue reading క్రెడిట్స్ ఇవ్వలేదు… క్రెడిబులిటీ కోల్పోయాడు… కాపీ బిగ్ క్యాట్ అట…