హైకోర్టు సూమోటోగా తీసుకుని- కలెక్టర్‌ను అడగాలి అసలు కథేమిటో…

. ముందుగా ఓ వార్త చదవండి… దాదాపు అన్ని పత్రికల్లోనూ వచ్చింది… అందరూ స్పందించారు… జగిత్యాల జిల్లా కేంద్రంలోని జంబి గద్దె ప్రాంతానికి చెందిన కాసారపు సరిత- శ్రీనివాస్‌గౌడ్‌ దంపతులకు పిల్లలు కలగలేదు… దాంతో మూడేళ్ల క్రితం కోరుట్లకు చెందిన ఓ దంపతుల నుంచి నెల రోజుల వయసున్న శిశువును దత్తత తీసుకున్నారు… పక్కాగా హిందూ సంప్రదాయం మేరకు జరిగింది… మూడేళ్లు సాఫీగా గడిచిపోయాయి… ఆ పిల్లాడిని బాగా పెంచుకుంటున్నారు… కానీ..? Ads సదరు శ్రీనివాస్‌గౌడ్‌ బంధువులు ఆస్తి … Continue reading హైకోర్టు సూమోటోగా తీసుకుని- కలెక్టర్‌ను అడగాలి అసలు కథేమిటో…