సమాధి నుంచి లేచి బ్యాంకుకు వచ్చిన ఓ అస్థిపంజరం… చదువుతుంటేనే…!!

. కొన్ని వార్తలు కలిచివేస్తాయి… అలాంటిదే ఇది… రూల్స్ గెలిచాయి.. మానవత్వం ఓడింది: ఒక అస్థిపంజరం చేసిన నిరసన ప్రయాణం… చట్టాలు మనుషుల కోసం పుట్టాయి…. కానీ కొన్నిసార్లు అవే చట్టాలు మనిషిలోని ఆత్మగౌరవాన్ని, విచక్షణను ఎలా చంపేస్తాయో చెప్పడానికి ఒడిశాలోని కెందుఝర్ జిల్లాలో జరిగిన ఈ ఘటనే నిదర్శనం… ఇది కేవలం ఒక వార్త కాదు… వ్యవస్థలోని మొండితనానికి పట్టిన అద్దం… ఆకలి.. ఆవేదన.. ఒక పోరాటం … జితు ముండా… లోకం తెలియని గిరిజనుడు… అతని సోదరి కలరా … Continue reading సమాధి నుంచి లేచి బ్యాంకుకు వచ్చిన ఓ అస్థిపంజరం… చదువుతుంటేనే…!!