….. By……. పార్ధసారధి పోట్లూరి……. రెండు అగ్ర రాజ్యాల భద్రతా సలహాదారులు భారత దేశ భద్రతా సలహాదారు ని కలిశారు ఒకే రోజు తేడాతో ! అమెరికన్ భద్రతా సలహాదారు,రష్యన్ సలహాదారు భారత భద్రతా సలహాదారుని కలిశారు అంటే భారత దేశానికి ప్రాముఖ్యం ఇస్తున్నట్లా ? లేదా భారత్ రష్యా వైపో లేదా అమెరికా వైపో మొగ్గు చూపుకుండా ఆపె చర్యలో భాగమా ? అమెరికన్ CIA చీఫ్ విలియం బర్న్స్ [William Burns] మంగళవారం న్యూ […]