రీసెంటుగా నాగార్జున నటించిన వైల్డ్ డాగ్ సినిమా ట్రెయిలర్ రిలీజ్ చేశారు కదా… మన గోకుల్ చాట్ పేలుళ్ల సీనూ పెట్టారు… ఓ టెర్రరిస్టు ‘అరెస్టు చేస్తావా, చేసుకో’ అంటుంటాడు… నాగార్జున సరిగ్గా కనుబొమల నడుమ కాలుస్తాడు… ‘‘ఏమవుద్దిరా..? కేసు పెడతారు, రెండు పూటలూ బిర్యానీ పెడతారు, జెడ్ సెక్యూరిటీ ఇస్తారు’’ అని ఒకడు చెబుతుంటాడు… నిజమే, ఎన్ని చూడలేదు..? హోం మంత్రి బిడ్డను కిడ్నాప్ చేస్తే, పట్టుబడిన ఉగ్రవాదులను వదిలేస్తే, వాళ్లు ప్రపంచ స్థాయి టెర్రరిస్టు […]