ఇలాంటి వ్యాఖ్యలు విని, వేరేరకంగా అర్థాలు తీసుకుని, హమ్మయ్య, కాంగ్రెస్ కు ఓట్లు వేయకుండా ఉండటమే నయమైంది అని ఎవరైనా అనుకుంటే మాత్రం, అది వారి తప్పు కానే కాదు..!!
కేసీయార్ నమ్మకాన్ని మళ్లీ నిలబెట్టుకున్న జానారెడ్డి..!!
టీఆర్ఎస్ నాయకులు కొందరు ‘‘మా సారుకు దేవుడిచ్చిన దోస్తు జానారెడ్డి గారు’’ అని ఆయన్ని సొంత పార్టీ పెద్దమనిషిలాగే గౌరవిస్తారు, ఆదరిస్తారు…