ఒక ముఖ్యమంత్రి, ఆ భాషా సంస్కారం గురించి కాసేపు వదిలేద్దాం… దాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది… లొట్టపీసు ధర్మపురి అర్వింద్కూ నీకూ తేడా ఏమున్నట్టు అని కూడా మనం అడగనక్కర్లేదు…! పుసుక్కున ఏదో ప్రశ్నడిగిన జర్నలిస్టు మీద జ్ఞానముందా అని ఎప్పటిలాగే గయ్యుమన్నాడు… జ్ఞానం పెంచుకోవడం కోసం మాత్రమే తమరి ప్రెస్మీట్లకు వస్తుంటాం అని కూడా చెప్పనక్కర్లేదు, మీడియా సంస్థలే వణికిపోతుంటే ఆఫ్టరాల్ రిపోర్టర్లెంత..? అదీ కాసేపు వదిలేయండి… వరి మీద ఏదో […]